"స్వచ్చ భారత్ - స్వచ్చ ఆంద్ర ప్రదేశ్ - స్వచ్చ గ్రామం" నినాదములు
|
|
జై స్వచ్చ భారత్ - జై స్వచ్చ ఆంధ్ర ప్రదేశ్
|
ఇంటింటా మరుగు దొడ్డి - ఊరంతా ఆరోగ్యం
|
జై స్వచ్చ ఆంధ్ర ప్రదేశ్ - జై స్వచ్చ గ్రామం
|
మరుగుదొడ్ల వాడకాన్ని పెంచు - బహిరంగ మలవిసర్జన నివారించు
|
జై స్వచ్చ విద్యాలయం - జై స్వచ్చ అంగన్ వాడి
|
ఇంట్లో మరుగుదొడ్డి - ఆత్మగౌరవ చిహ్నం
|
గోదావరి హోరు - స్వచ్ఛత కై పోరు
|
మరుగుదొడ్డి వాడండి - ఆరోగ్యం కాపాడండి
|
వంగలపూడి గ్రామం - స్వచ్ఛత నినాదం
|
బహిరంగ మల విసర్జన - నిలిపి వేద్దాం నిలిపి వేద్దాం
|
సింగవరం గ్రామం - స్వచ్ఛత నినాదం
|
టాయిలెట్లు - ఆరోగ్యానికి తొలి మెట్టు
|
పరిసరాల పరిశుభ్రo - పర్యావరణం భద్రం
|
పారిశుద్యం - సమాజ ప్రగతికి చిహ్నం
|
ఒక్కటే మాట - పరిశుభ్రత బాట
|
ఇంట్లో వుంటే పాయిఖానా - అవసరంలేదు దవాఖానా
|
అపరిశుభ్రత నివారిద్దాం - వ్యాధులను నిరోదిద్దాం
|
మహిళలంతా కదులుదాం - మరుగుదొడ్డి నిర్మిద్దాం
|
వేయకు చెత్త - చేయకు పాపం
|
బహిరంగ మలవిసర్జన - సాంఘిక దురాచారం
|
చెత్త వేయకు - పాపం చేయకు
|
వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం - ఆరోగ్యానికి సుఖమయ మార్గం
|
ఆరోగ్యం - మన అందరి భాద్యత
|
మరుగుదొడ్డి లేదా? - సిగ్గు సిగ్గు . . .సిగ్గు సిగ్గు
|
చెత్తని రోడ్లపై వేయకండి - డ్రైన్లను చెత్తతో నింపకండి
|
వ్యక్తిగత మరుగుదొడ్డి - అభివృద్దికి ఆనవాలు
|
పరిసరాల పరిశుభ్రం - ప్రతి ఒక్కరి కర్తవ్యం
|
మరుగుదొడ్డి ఉంటే నీఇంట - వ్యాధులు దరిచేరవు నీవెంట
|
ఈవీధి ఈ గ్రామం మనది మనది . . . . .
|
సెల్లు ఫోను కేంటి తొందర - మరుగుదొడ్డి కట్టు ముందర
|
. . . . పరిసరాల శుభ్రత భాద్యత మనది మనది
|
మరుగుదొడ్డి ఉంటే ప్రతి ఇంట - వ్యాధులు పడవు మీ వెంట
|
రోగాలు రాకుండా ఉండాలంటే . . . .
|
మరుగుదొడ్డి కట్టుకో - బ్రతుకు బాట దిద్దుకో
|
. . . . .పరిసరాలని పరిశుభ్రంగా ఉంచాలి
|
బహిరంగ మలవిసర్జన - సామాజిక రుగ్మత
|
పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం . . . . .
|
మోటారు బండి కేంటి తొందర - మరుగు దొడ్డి కట్టు ముందర
|
. . . . . అంటువ్యాధుల్ని తరిమి వేద్దాం
|
మరుగుదొడ్డి లేని ఇంట - మన అమ్మాయిని ఇవ్వ వలదంట
|
అపరిశుభ్రతపై అదుపు - ఆరోగ్యానికి పొదుపు
|
మనుషులకు పశువులకు తేడా ఉంది . . . . . .
|
ఆరోగ్యమే - మహా భాగ్యము
|
. . . . . . బహిరంగ మలవిసర్జన మానేయండి
|
పరిసరాలు పరిశుభ్రం - రోగాలకు బహు దూరం
|
మనం మనుషులం - బహిరంగ మలవిసర్జన మానేద్దాం
|
శుభ్రత ఎక్కడ ఉంటే - ఆరోగ్యం అక్కడ ఉంటుంది
|
బహిరంగ మలవిసర్జన - అన్ని రోగాలకు మూలం
|
తిండి కెందుకు తొందర - సబ్బుతో చేయి కడుగు ముందర
|
మరుగుదొడ్డి గల ఇల్లు - కుటుంబానికి హరివిల్లు
|
చేత్తవేయకుండా చూద్దాం - అంటువ్యాధుల్ని తరిమేద్దాం
|
మరుగుదొడ్లను కట్టుకొందాం - స్త్రీల ఆత్మ గౌరవాన్ని కాపాడుదాం
|
ఇంటిలోని వ్యర్థాలను - డస్ట్ బిన్లో వేద్దాం
|
మరుగుదొడ్డి నిర్మించుకో - ప్రభుత్వం నుండి 12000 పొందుకో
|
గృహ వ్యర్థాలను - చెత్తకుండీలో పార వేద్దాం
|
ఆరుబయట మలవిసర్జన - ఆరోగ్యానికి లేదు రక్షణ
|
పరిసరాలను - పరిశుభ్రంగా ఉంచుదాం
|
|
డ్రైన్లలో చెత్త వేయకు - దోమలకు ఇల్లు కట్టకు
|
ప్లాస్టిక్ ను వాడకు - రోగాలను కొనితెచ్చుకోకు
|
ఇంట్లో పరిశుభ్రత లేకుంటే - డెంగీ జ్వరం మీ వెంటే
|
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదిద్దాం - పర్యావరణాన్ని కాపాడదాం
|
అంటువ్యాధుల్ని - తరిమి తరిమి కొడదాం
|
తళుకు బెళుకు ప్లాస్టిక్ లు - పర్యావరణానికి ముప్పులు
|
పరిసరాల పరిశుభ్రత - మన ఆరోగ్యానికి భద్రత
|
ప్లాస్టిక్ మహమ్మారిని - తరిమి కొట్టండి తరిమి కొట్టండి
|
|
|
విద్యుత్ పొదుపు - ప్రగతికి మలుపు
|
పచ్చదనం పరిశుభ్రం - ప్రగతికి సోపానం
|
విద్యుత్తును పొదుపు చేస్తే - విద్యుత్తును ఉత్పత్తి చేసినట్లే
|
చెట్లను నరికితే క్షామం - చెట్లను పెంచితే క్షేమం
|
ఆడపిల్లకి బాల్యంలో పెళ్లి - క్షీణిస్తుంది ఆరోగ్యం మళ్లీ మళ్లీ
|
పరిసరాలు పచ్చగా - మన జీవితాలు చక్కగా
|
పొదుపుచేస్తే నీరు - లేకుంటే నీకు కన్నీరు
|
పచ్చదనం పరిశుభ్రం - ప్రగతికి సోపానం
|
నీరు కలుషితమైతే - మానిషి ఆరోగ్యం కలుషిత మౌతుంది
|
సామాజిక వనం - పెంచుదాం మనం
|
నీటిని పొదుపుగా వాడు - నీటి కొరత నివారించు
|
మొక్కలలో మంచి మంచి - ఔషదా లున్నాయి
|
భూగర్భ జలవనరులను పెంచండి . . . . .
|
మొక్కలను పెంచు - అవి నీ ఆయుషును పెంచు
|
. . . . . భావితరాలకు నీటిని అందించండి
|
ప్రకృతిని మన ప్రేమిస్తే - ప్రకృతి మనల్ని ప్రేమిస్తుంది
|
తయారు చేసిన వారు . . . .
పి. వెంకట రత్నం,
విస్తరణాధికారి (పం.రాజ్ & గ్రా.అ) , చింతూరు మండలం .
|
Tuesday, June 9, 2015
"స్వచ్చ భారత్ - స్వచ్చ ఆంద్ర ప్రదేశ్ - స్వచ్చ గ్రామం" నినాదములు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment